UP Assembly Elections 2022 :ఓటు హక్కు వినియోగించుకున్న CM Yogi Adityanath | 6th Phase
Continues below advertisement
UP Assembly ఎన్నికల Sixth Phase polling కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలిసులు భద్రత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది.Gorakhpur స్థానం నుంచి CM Yogi Adityanath తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
Continues below advertisement