Minister Srinivas Goud murder conspiracy?|Ex-MP Jithender Reddy డ్రైవర్ accused కి shelter ఇచ్చారు
Telangana Minister Srinivas Goud పై హత్యకు కుట్ర జరిగిందని, దీనికి సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామని Cyberabad పోలీసులు ప్రకటించారు. Mahabubnagar జిల్లాకు చెందిన నిందితులు హత్యకు ప్రణాళిక వేశారని.. రూ.15 కోట్లకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, వివరాలను Cyberabad Comissioner stephen ravindra తెలిపారు.