Unidentified Object Landed in Vikarabad : వికారాబాద్ పంటపొలాల్లో ల్యాండ్ అయిన వింత ఆకారం | ABP Desam
ABP Desam
Updated at:
07 Dec 2022 05:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవికారాబాద్ జిల్లాలో పంటపొలాల్లో గుర్తు తెలియని ఓ వింత ఆకారం దిగటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చూడటానికి ఓ స్పేస్ షిప్ లా ఉన్న ఆ ఆకారాన్ని చూసి ఏలియన్స్ వచ్చాయంటూ పుకార్లు చెలరేగాయి.