Undead Saudi Arabia Restaurant : ఇక్కడ మంచి ఫుడ్ దొరకడం తో పాటు, ఫ్రీ గా భయం కూడా దొరుకుతుంది.
Continues below advertisement
మీకు థ్రిల్ కావాలా? ఎప్పుడు ట్రై చేయని విధంగా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. మనలో చాలామందికి హారర్ మూవీస్ ను చూడటమంటే చాల ఇష్టం. ఒకపక్క భయపడుతూనే మరోపక్క ఇంటరెస్ట్ గా చూస్తాం. అలాంటి ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ను రియల్ గా అనుభవించాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఒక రెస్టారెంట్ తెరిచారు.... అక్కడ జాంబీలు కపాలం లో వడ్డిస్తాయ్... మిగతా దయ్యాలు మీ భోజనం అయ్యేవరకు మిమ్మల్ని హ్యాపీ గా భయపెడుతూ మీరెళ్ళేవరకు కంపెనీ ఇస్తాయి...ఎక్కడో చూద్దామా?
Continues below advertisement