Devulapalli : ఫాదర్ ఆఫ్ ఇండియన్ కామిక్ బుక్స్దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి ఇక లేరు
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం తన గౌరవంగా భావిస్తానని Microsoft CEO Satya Nadella ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను చేరువ చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.