UN World Toruism: ప్రపంచ పర్యాటకంలో సాధారణ పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

Continues below advertisement

2024 వరకూ ప్రపంచ పర్యాటక రంగంలో సాధారణ పరిస్థితులు ఏర్పడవని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ-యూఎన్ డబ్యూటీవో అంచనా వేసింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ గోల్స్ వీక్ ఎక్స్‌ పో సమీక్ష నిర్వహించిన ఐరాస సంస్థ....ఒక్కో దేశంలో కోవిడ్ కారణంగా ఒక్కో రకం ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపింది. వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చినా పరిస్థితి మెరుగయ్యేందుకు దాదాపుగా రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని...అప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి పర్యాటకరంగం పూర్వ స్థితికి చేరుకుంటుందని అంచనా వేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram