Ukraine Crisis : Kyiv నుంచి తప్పించుకొటానికి ప్రయత్నించిన విద్యార్ధి పై కాల్పులు
Ukraine రాజధాని Kyivలో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి.దీనిపై Union Minister VK Singh మాట్లాడుతూ, రాజధాని కైప్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థిపై కాల్పులు జరిగాయని, గాయపడ్డ విద్యార్థిని తిరిగి నగరానికి తీసుకెళ్లి ఆసుపత్రిలో ఉంచినట్లు చెప్పారు.