Ukraine Army Dance Naatu Naatu | రష్యాకు నాటు నాటుతో ఘాటు రిప్లై ఇచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ | ABP Desam
Continues below advertisement
RRR పాటకు స్టెప్పులతో అదరగొడుతున్న వీరు.. ఉక్రెయిన్ ఆర్మీకి చెందినవారు. ఏడాదికిపైగా సాగుతున్న రష్యా దురాక్రమణను దీటుగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ సైన్యం.. ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement