Wrestlers Protest | ఒలింపిక్స్ పతకాలు గంగలో పారేయడానికి సిద్ధం ..ఎవరిది పాపం..? |ABP Desam
Continues below advertisement
ఏమున్నది ఇంకా ఈ దేశంలో..! ఒలింపింక్స్ పతకాలు తేవడమే గగనంగా భావించే ఈ దేశంలో.. ఆ పతకాలు గంగలో పడుతున్న పట్టించుకనే నాథుడే కనిపించట్లేదు. కొన్ని నెలలుగా భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా చేపడుతున్న రెజ్లర్ల ఆందోళన తారస్థాయికి చేరింది
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement