Udhayanidhi Stalin As Minister| సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోకి.. తనయుడు ఉదయనిధి స్టాలిన్|ABP Desam

తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ప్రమాణాస్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 14న తమిళనాడులో సీఎం స్టాలిన్ మంత్రివర్గం పునవ్యవస్థీకరణ జరగనుంది. అందులో భాగంగా.. సీఎం తనయుడైన ఉదయనిధి స్టాలిన్ కు యువజన సంక్షేమ, క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని డీఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola