Ganta Srinivas on Party Change| పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన గంటా శ్రీనివాస రావు |ABP
పార్టీ మార్పుపై తాను ఎప్పుడు మాట్లాడలేదని టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అన్నారు. విశాఖలో కాపునాడు బహిరంగ సభ గురించి చర్చిస్తున్న సందర్భంలో పార్టీ మార్పుపై స్పందించారు. ఒకవేళ పార్టీ మారితే.. తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపారు