U-19 World Cup Highlights 2022| టీమ్ ఇండియా అరుదైన రికార్డ్|India Vs England

Continues below advertisement

Under-19 ప్రపంచకప్‌లో Team India అరుదైన రికార్డ్ సృష్టించింది. అత్యధిక సార్లు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరిన టీంగా కొత్త రికార్డ్ సృష్టించింది టీమ్ ఇండియా. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 తర్వాత 2022 లో కూడా టీమ్‌ఇండియా ఫైనల్‌ లో చోటు సంపాదించింది. నేడు ఫైనల్లో England ను ఢీ కొట్టనుంది భారత్!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram