PM Narendra Modi in Hyderbad|నేడే హైదరాబాద్ కి ప్రధాని రాక
Prime Minister Narendra Modi ఇవాళ Hyderabad రానున్నారు. ICRISAT Golden Jubilee, సమతా మూర్తి విగ్రహావిష్కరణలో PM పాల్గొననున్నారు. ఈ సందర్భంగా Shamshabad మండలంలోని Muchintala లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ను ఏర్పాటు చేసారు.ప్రధాని పర్యటించే రోడ్డు మార్గంలో SPG అధికారులు రిహార్సల్స్ చేసారు.Dog Squad, బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలను ముమ్మరం చేసారు.