Twitter Deal | Elon Musk| ఎలన్ మస్క్ ప్రతిపాదనకు ట్విట్టర్ షేర్ హోల్డర్లు అంగీకారం | ABP Desam
Continues below advertisement
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి ఆ మధ్య ప్రయత్నించారు. ఐతే.. డీల్ చర్చల దశలో ఉండగానే ఆయన వెనకుడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో.. ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి ఎలన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల డీల్ కు ట్వీటర్ వాటాదారులు ప్రాథమికంగా అంగీకరించారట.
Continues below advertisement