Godavari Floods: ఎగువ నుంచి భారీ వరద, ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక | ABP Desam
ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరికి గడచిన నాలుగు నెలల వ్యవధిలో వరదలు రావడం ఇది మూడోసారి.