Tulasi Reddy: జగన్ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కామెంట్స్
కడప జిల్లా వేంపల్లి లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి మాట్లాడుతూ, జగన్ పాలనలో చెత్త నుంచి సంపద సృష్టించే సంపద కేంద్రాల దుస్థితి చూస్తే జగన్ చెత్త పాలనకు నిదర్శనం అని అన్నారు. స్వచ్చభారత్ , స్వచ్చాంద్ర ప్రదేశ్ పేరుతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయే తప్ప…ఆచరణలో మాత్రం మురికి భారత్, మురికి ఆంధ్ర ప్రదేశ్ గా తయారయిందని అన్నారు.