TS Intermediate Exams 2022| తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ABP Desam
Updated at:
08 Feb 2022 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2022 ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను విడుదల చేసింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు మరియు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు మే 6 నుంచి 10 తేదీల్లో మైనర్ పరీక్షలు నిర్వహించనున్నారు.