TRS VS Governer | Tamilsai|మరోసారి బయటపడిన టీఆర్ఎస్ వెర్సస్ గవర్నర్ విభేధాలు | ABP Desam
ABP Desam
Updated at:
30 Sep 2022 11:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో టీఆర్ఎస్ వెర్సెస్ గవర్నర్ ఫైట్ మరోసారి బయటపడింది. శంషాబాద్ అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి US Counsel General Jennifer Laonrs , ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమం నడుస్తుండగానే... ఉన్నట్టుండి తెలంగాణ గవర్నర్ తమిళ సై అక్కడికి వచ్చారు.