AP High Court On Bigg Boss Telugu | బిగ్ బాస్ రియాల్టీ షో పై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు |ABP Desam
బిగ్‌బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది.