Minister Amarnath on Harish Rao | హరీశ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అమరనాథ్| ABP Desam
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ టీచర్లపై చేసిన కామెంట్స్.. ఇప్పుడు ఏపీలో హట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హరిశ్ రావుపై విమర్శలు చేస్తున్నారు.