TRS MLA Walking On Fire : నిప్పులపై నడిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్| ABP Desam
Continues below advertisement
అంతర్గాం మండలానికి పూర్వ వైభవం తీసుకువస్తానని Ramagundam MLA కోరుకంటి చందర్ అన్నారు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు Ramagundam MLA Korukanti Chandar. అనంతరం ఆలయ ఏర్పాటు ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం నిప్పులపై నడిచారు.
Continues below advertisement