Traffic constable saves Man's Life with CPR | వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన పోలీస్ |ABP Desam

హైదరాబాద్ ఆరంఘర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు.    CPR చేసి వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola