Ashwini Vaishnaw On Bullet Train | బుల్లెట్ ట్రైన్ రాకతో అంతా మారిపోతుంది | ABP Ideas Of India
దేశంలోని రైల్వేస్ ఎంతలా అభివృద్ధి చెందుతున్నాయో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ PPT ఇచ్చారు. ABP Ideas of India కార్యక్రమంలో భారత ప్రభుత్వం సరికొత్త ఐడియాలో ఎలా ముందుకు వెళ్తుందో అశ్విని వైష్ణవ్ వివరించారు.