Tpcc Working President: 2లక్షల 36 వేల మంది విద్యార్థుల తరుపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలన్న జగ్గారెడ్డి
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. పది రోజుల నుండి విద్యార్థులు, తల్లితండ్రులో ఉన్న ఆందోళనను తొలిగించారు.మినిమమ్ మార్కులు తో పాస్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక శాసభ్యుడిగా కృతజ్ఞతలు. విద్యాశాఖ మంత్రి తో ప్రకటన చేయించినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు.