Agro Vision 2k21 : వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణలు

వ్యవసాయాధారితమైన మన దేశంలో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.. రాను రాను వ్యవసాయంపై నేటి యువతలో పూర్తి ఆసక్తి మాత్రమే కాదు కనీస అవగాహన కూడా లోపించింది. వ్యవసాయంపై ఉన్న మక్కువతో వ్యవసాయాన్ని వీడలేక కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకోర్చి భూమినే నమ్ముకుంటున్నారు కొందరు రైతులు.. అయితే అందివచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకుని అగ్రికల్చర్‌లో సరికొత్త ఇన్నోవేషన్స్‌ ద్వారా రైతులను లాభాలబాట పట్టించవచ్చంటున్నారు వ్యవసాయ సాంకేతిక విద్యనభ్యసిస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola