Tollywood Updates : టాలీవుడ్ లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి.. మహేశ్, తమన్ కు పాజిటివ్

Continues below advertisement

కరోనా వైరస్ టాలీవుడ్ సెలబ్రిటీల్లో కలకలం రేపుతోంది. వారం క్రితం మంచు మనోజ్.. తనకు కొవిడ్ వచ్చిందని తెలిపారు. తర్వాత అతని సోదరి మంచు లక్ష్మి కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబుకి కూడా వైరస్ సోకినట్లు తెలిపారు. మహేష్ బాబు దుబాయ్ నుంచి వచ్చారు. అక్కడ సోకిందో? లేదంటే ప్రయాణంలో ఆయనకు సోకిందోనని ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు. అయితే ఇవాళ ఉదయం తనకి కూడా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయంటూ సంగీత దర్శకుడు తమన్ తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola