Todays Episode:తన నేస్తానికి జరిగిన మోసం గురించి తెలుసుకున్న చిన్ని... ప్రేమలో పడిన వెన్నెల
Continues below advertisement
కార్తీక్, దీపలు ఎంతో ఆనందంతో శ్రీవల్లి, కోటేష్ ల బాబు బారసాల చేద్దామని అనుకుంటారు. కానీ వారికి బంధువులెవరూ లేరని తెల్సుకుని వారిని ఓదారుస్తారు. కానిస్టేబుల్ వచ్చి సౌందర్యకు ఓ గుడ్ న్యూస్ చెప్తుంది. మోనిత బిడ్డను ఎవరు ఎత్తుకెళ్లారో ఆధారాలతో సహా నిరూపిస్తుంది. విషయం తెల్సిన సౌందర్య మోనితను పిలిచి క్లాస్ పీకి తనని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి సిద్ధపడడంతో ఇవాళ్టి కార్తీకదీపం సీరియల్ అయిపోతుంది.
Continues below advertisement