Tirupati | తల్లి చనిపోయిందని తెలియక పదేళ్ల బాలుడు నాలుగు రోజులుగా|Vidyanagar Colony| ABP Desam

Continues below advertisement

ఆ తల్లి చనిపోయి నాలుగు రోజులైనా అమ్మ తోనే ఉంటూ ఇంట్లో తినుబండారాలు తింటూ school కి వెళ్ళేవాడు ఆ పదేళ్ల పిల్లాడు. చివరికి తన మేనమామకు phone చేసి అమ్మ ఎంత లేపిన లేవట్లేదని చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram