Nellore farmers agitation for paddy prices :Kovur MRO Office ని చుట్టుముట్టిన రైతులు
అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది.Kovur MRO Office ని చుట్టుముట్టారు.