Tirumala Srivaru| నాగులచవితి సందర్భంగా పెద్దశేషవాహనంపై శ్రీవారి దర్శనం| ABP Desam
నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేష వాహనంపై భక్తులను కటాక్షించారు