Tirumala Garuda Seva 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వైభవంగా గరుడ సేవ | ABP Desam
తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గరుడ సేవలో పాల్గొనేందుకు తిరుమలకు భక్త జనం పోటెత్తారు. తిరుగిరులు అంతా గోవిందుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి