Tirumala Brahmotsavam 2022| తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు | ABP Desam
ABP Desam
Updated at:
03 Oct 2022 11:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఏడవ రోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు.