Tirumala Brahmotsavam 2022| స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం | ABP Desam

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం వేళ... శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తులకు దర్శనమిచ్చారు. దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola