Tirumala Brahmotsavam 2022 | Gaja Vahanamపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు | ABP Desam
Continues below advertisement
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజ వాహనంను అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
Continues below advertisement