Tiger: కలకలం రేకెత్తిస్తున్న పులి సంచారం
Continues below advertisement
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఎగువ అహోబిలంలో... అడుగులో అడుగు వేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన పులి... ఓ కుక్కపిల్లను తన ఆహారంగా ఎత్తుకెళ్లింది. మిగతా కుక్కలు భయంతో ఒక్కసారిగా కాస్త దూరానికి పారిపోయాయి.
Continues below advertisement