Three people missing in kandaleru reservoir : కొనసాగుతున్న గాలింపు చర్యలు| ABP Desam
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేసవి కావడంతో సరదాగా సాయంత్రం సమయాన్ని గడిపేందుకు కండలేరు జలాశయం వద్దకు వచ్చిన రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా మరో వ్యక్తి కండలేరులో గల్లంతయ్యారు.