Bhuma Akhila priya :నంద్యాల లో భూమా అఖిలప్రియ ఆద్వర్యం లో ర్యాలీ| ABP Desam
నంద్యాల జిల్లా శిరువెళ్ల మండల కేంద్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ లాంతర్లు, కొవ్వొత్తులు, దివిటీలతో కార్యకర్తలతో మాజీ మంత్రి Bhuma Akhila Priya భారీ ర్యాలీ నిర్వహించారు.