TDP TikkaReddy : వైసీపీ వర్గీయుల దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి తిక్కారెడ్డి ఫిర్యాదు

పథకం ప్రకారమే తనపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు సమయానికి స్పందించి కాపాడకపోతే తను ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు. జాతర లో వైసీపీ వర్గీయుల దాడి తీరుపై జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశామన్నారు తిక్కారెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola