Tiger Fear : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాలను వెంటాడుతున్న పెద్దపులి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చంద్రుపల్లి దగ్గర రహదారిపై ఓ పెద్దపులి వాహనాలను వెంబండించిందని గ్రామస్తులు అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. రాంప్ కెనాల్ నుంచి కుంట్లు గ్రామం వరకూ పులి వాహనాల వెనుక పడిందంటూ సమాచారమిచ్చారు. ఒక్కసారిగా పెద్దపులి రావటంతో భయాందోళనకు లోనైనట్లు అటవీశాఖాధికారులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్...పులి పాదముద్రలను గుర్తించారు. పులిని కట్టడి చేయకపోతే చంపేస్తామని గ్రామస్తులనగా....అటవీ జంతువులకు హాని తలపడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని...పులిని పట్టుకుంటామని అటవీశాఖాధికారులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola