Thatikonda Rajaiah Crying | లైంగిక ఆరోపణలపై ఆవేదనతో ఏడ్చేసిన తాటికొంట రాజయ్య | ABP Desam
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బోరున ఏడ్చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక... లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.