Imran Khan Arrest | ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు | ABP Desam
Continues below advertisement
విదేశీ గిఫ్ట్స్ దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు మరోసారి రంగం సిద్ధమైంది. లాహోర్‌లోని జమన్ పార్కు నివాసానికి మంగళవారం భారీసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
Continues below advertisement