Telangana Withdraws General Consent To CBI| తెలంగాణలో సీబీఐపై ఆంక్షలు | ABP Desam

Continues below advertisement

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ వెర్సస్ టీఆర్ఎస్ గా రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram