Breaking News | Cable Bridge Collapses in Gujarat | ప్రజలు నడుస్తుండగానే కూప్పకూలిన బ్రిడ్జి | ABP

Continues below advertisement

గుజరాత్ లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది.  ఛఠ్ పూజ సందర్భంగా భక్తులు మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఆ సమయంలో సుమారు 400 నుంచి 500 మంది భక్తులు బ్రిడ్జిపై ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో.. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram