Telangana ప్రభుత్వంతో VRAల చర్చలు సఫలం, రేపట్నుంటి విధుల్లోకి | ABP Desam
తమ డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న VRAలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. CS సోమేశ్ కుమార్ తో VRAల సంఘం నేతలు చర్చించారు. వారి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఐతే.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు వచ్చే నెల 7 తరువాత కొత్త పే స్కేల్ అమలు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.