YSRCP MP Margani Bharat on Pawan Kalyan |ప్యాకేజీల కోసమే పవన్ రాజకీయాలు | ABP Desam
పవన్ కల్యాణ్ చచ్చు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. బుధవారం రాజమండ్రిలో ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పవన్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పొత్తు బీజేపీతోనా లేదా టీడీపీతో ఉందా..?చెప్పాలని డిమాండ్ చేశారు