Telangana Minister Harish Rao : పోలీస్ అభ్యర్థుల్లో ఆశలు నింపిన మంత్రి హరీష్ రావు | ABP Desam
హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, వారంలో పోలీస్ నోటిఫికేషన్, సిద్దంగా ఉండండి అంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. మేము అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నాం..కేంద్రంలో 15 లక్షల పైగా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.