Gannavaram RTC BusStand CCTV: మ‌జ్జిగ తాగుతూ, ఎకంగా ఐ పోన్ నే నొక్కేసిన ఘ‌నుడు| ABP Desam

Continues below advertisement

Krishna district Gannavaram RTC Bus stand ఎదురుగా ఉన్న ఒక‌ పాన్ షాపులో మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఒక వ్య‌క్తి క‌న్ను అక్క‌డే చార్జింగ్ లో ఉన్న ఐ ఫోన్ పై ప‌డింది.మ‌జ్జిగ తాగుతున్న‌ట్లుగా న‌టిస్తూ అక్క‌డే క‌లియ‌తిరిగిన అత‌ను,కాసేప‌టికి దుకాణ య‌జమాని ప‌క్క‌కు వెళ్ళ‌గా అమాంతం ఐ ఫోన్ ను తీసుకొని అక్క‌డ నుండి జారుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram