Telangana Farmers : వానాకాలం ధాన్యం అమ్ముకోలేక తనువు చాలిస్తున్న అన్నదాతలు
ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరగుతుండగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల వరంగల్ జిల్లాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.