T- Congress | సీనియర్లకు రేవంత్ రెడ్డి వర్గం షాక్.. రాజీనామా చేసిన టీడీపీ నుంచి వచ్చిన నేతలు | ABP
Continues below advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి వర్గం. టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
Continues below advertisement