PM Modi| ఫిఫా వరల్డ్ కప్ ట్రెండ్ ను ఫాలో అవుతున్న ప్రధాని మోదీ | ABP Desam
ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పుడు ఫుట్ బాల్ భాషలో చెబితేనే అందరికి అర్థం అవుతుందని ప్రధాని మోదీ సెటైరికల్ పంచులు విసిరారు. షిల్లాంగ్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ.. గత ప్రభుత్వాలు ఇక్కడి అభివృద్ధికి రెడ్ కార్డు చూపించాయని విమర్శించారు.